Opera బ్రౌజర్ క్రొత్త వెర్షన్లో, మీ వెబ్ అనుభవాలను ఇంకా వేగంగా మరియు సులభంగా చెయ్యడానికి మేము దృష్టి సారించాము.
మీరు మా పునరుద్దరించిన స్పీడ్ డైల్తో ఆకర్షణీయమైన థంబ్నెయిళ్ళను, మీ తెరకు సెట్ అయ్యే తిరోగతించె లేఅవుట్ మరియు Adobe Flash వంటి ప్రాముఖ్యమైన ప్లగ్-ఇన్ల సాఫీ వ్యవస్థీకరణను ఆస్వాదించగలరు మరియు చివరికి, తక్కువ కానటువంటి, Opera Turbo మెరుగుల వల్ల చిత్రాలను స్పష్టంగా చేస్తు ఎప్పటికి వేగవంతమైన పనితీరును కలిగి ఉంటుంది.
అప్డేట్ పై వివరమైన సమాచారంను మీరు కావాలనుకుంటే దయచేసి Opera డెస్క్టాప్ మార్చులాగ్లను సందర్శించండి.